దర్శి: తానం చింతలలో కోదండరామస్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం
Darsi, Prakasam | Jun 24, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం తానం చింతల లో కోదండరామస్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వేద పండితులు శాస్రోక్తకంగా స్వామి వారి మూల విరాట్ ధ్వజస్తంభ ప్రతిష్ట చేశారు. కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.