దర్శి: దర్శిలో స్టేట్ బ్యాంక్ ఎటిఎం లు పనిచేయక ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు
Darsi, Prakasam | Apr 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఎటిఎంలు పనిచేయక కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బ్యాంకులలో గంటలు గంటలు నిలబడి నగదు డ్రా చేయాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. అంతేకాకుండా పాస్ బుక్ లలో ప్రింటింగ్ తీసుకోవడానికి కష్టంగా మారిందన్నారు. బ్యాంక్ అధికారులు వెంటనే ఏటీఎం మిషన్లు మరమ్మతులు చేపట్టాలని కస్టమర్లు కోరారు.