Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: ఒంగోలు నుండి మార్కాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు

India | Jun 22, 2026
ఒంగోలు నుండి మార్కాపురం వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి సమయంలో నగదును లెక్కిస్తూ డ్రైవర్ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తుండడంతో ఆ దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీశారు. ఈ విధంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరగరాని ప్రమాదం జరుగుతే ప్రయాణికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు భయాందోళనకు గురై వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.