విశాఖపట్నం: సింహాచలంలో వైభవంగా కూచిపూడి నృత్య ప్రదర్శన
సింహాచల క్షేత్రంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. మురళి గౌడ్ బృందం ప్రదర్శించిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను ఆలయ అధికారులు సత్కరించారు.