Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: రైతుల బతుకులు చిటికెపోతున్న పట్టించుకోని కూటం ప్రభుత్వం సింగనమల వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ మర్తాడు గ్రామంలో

మర్తాడు గ్రామంలోని చీనీ రైతులను ఆదుకోవాలని సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల 50నిముషాల సమయంలో చీని తోటలను సందర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS