దర్శి: తాళ్లూరు గుంటి గంగమ్మ ఆలయంలో పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు
Darsi, Prakasam | Jun 14, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు సమీపంలోని గుంటి గంగమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు నైవేద్యంగా చేసుకుని అమ్మవారికి సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పంచామృతాలతో అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చైర్మన్ సురేష్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.