నంద్యాల అర్బన్: పంచాయతీ ఎన్నికలపై SEC సమీక్ష, పాల్గొన్న కలెక్టర్ రాజాకుమారి
Nandyal Urban, Nandyal | Nov 12, 2026
పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. నంద్యాల జిల్లా నుంచి కలెక్టర్ జి.రాజకుమారి గణియా హాజరయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధత తదితర అంశాలను SECకి వివరించారు.