Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి పాదాలు, శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

India | Apr 8, 2026
తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలు, శివలింగాన్ని తాగాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు యోగానంద శర్మ విశేష పూజలు చేశారు. బుధవారం రాత్రి సుమారు 11 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

MORE NEWS