Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: ప్రతి ఒక్క పౌరుడు స్వీయ గణనకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Apr 16, 2026
ప్రతి ఒక్క పౌరుడు స్వీయ గణనకు సహకరించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు తమ కుటుంబ వివరాలను పోర్టల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. గురువారం తూర్పునాయుడుపాలెంలో తమ కుటుంబ వివరాలను పోర్టల్ లో పొందుపరచడం జరిగిందని మంత్రి తెలిపారు. 3000 మందికి పైగా సిబ్బంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

MORE NEWS