శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్ప యాదవ్
అనంతపురం నుండి నార్పల మండలం బండ్లపల్లి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్ప యాదవ తెలిపారు సోమవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 10 ,11, 12 తేదీలలో పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలన్నారు