శింగనమల: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ.
సింగనమల నియోజవర్గ కేంద్రంలోని సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో సమస్యలు దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించి త్వరలోనే నియోజకవర్గ కేంద్రంలోని సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్ మంత్రి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి భరోసా ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణి సన్మానించారు .అనంతరం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనారు