శింగనమల: నాయన పల్లి గ్రామ శివారులోనే గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తికి మృతి. మరొకరికి తీవ్రమైన గాయాలు
నాయన పల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి మరొకరికి తీవ్రమైన గాయాలు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్సిందన్నారు గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల సమయం జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు.