కొండపి: సింగరాయకొండ, టంగుటూరులో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధించిన సింగరాయకొండ కోర్టు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరికీ జైలు సింగరాయకొండ కోర్టు జైలు శిక్ష విధించింది. 2020వ సంవత్సరంలో 25 బస్తాల రేషన్ బియ్యాన్ని ఆటోలో అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సాక్షదారులను కోర్టులో ప్రవేశపెట్టగా విచారించిన కోర్టు రూ.5 వేలు జరిమానా జైలు శిక్ష విధించిందని ఎస్ఐ సుధీర్ కుమార్ తెలిపారు.