Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: బుక్కరాయసముద్ర మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చర్యలు తప్పవు ఆర్ ఐ ప్రశాంత బాబు హెచ్చరించారు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జన చైతన్య కాలనీలో గురువారం సాయంత్రం 6 గంటల పది నిమిషాల సమయం లో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీవాసులు ఫిర్యాదు మేరకే స్థలాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులు సర్వే చేయించి ప్రభుత్వమే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

MORE NEWS