శింగనమల: సిద్దరాంపురం గ్రామంలో నీటి ట్యాంకర్ల ద్వారా గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
సిద్దరాంపురం గ్రామంలోని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేసి గ్రామంలోని నీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే బండారు శ్రావణి కాలనీవాసులు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం త్వరలోనే బోరు వేయించి పూర్తి పరిష్కారాలు చూపుతామని ఎమ్మెల్యే బండారు శ్రావణి కి అధికారులకు కాలనీ వాసులకు భరోసనిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల50 నిమిషాల సమయం లో నీటి ట్యాంకర్ల ద్వారా గ్రామ ప్రజలకు నేటి అందిస్తున్నామన్నారు