శింగనమల: రోటరీ పురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్తను కోడలు గొడ్డలితో నరికివేత. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు
రోటరీ పురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది అత్తను కోడలు గొడ్డలితో నరికివేత మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆదివారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయం లో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.