రాయదుర్గం: కాదలూరులో సిఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు, పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీ పార్థసారథి, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, ఎమ్మెల్యేలు కాలవశ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. డి.హిరేహాల్ మండలంలోని కాదలూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వేలాది మంది పార్టీ కార్యకర్తలల మద్య వారు కేక్ కట్ చేసి సిఎం కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.