దర్శి: దర్శి నుండి గుంటి గంగమ్మ తిరునాళ్లకు ప్రత్యేక ఆర్టిసి బస్సులు ఏర్పాటు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఆర్టీసీ అధికారులు గుంటి గంగమ్మ తిరణాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తిరుణాలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలని ఏడీసీ రోషన్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి అని కోరారు.