పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నిదనవాడ గ్రామస్తులు అడ్డుకున్న టిప్పర్లను వీడియోలు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వైరల్ అవుతున్నాయి. పోలీస్ అధికారులు స్పందించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.