మార్కాపురం: జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత, కొరవడిన అధికారుల పర్యవేక్షణ
మార్కాపురం జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరత సోమవారం కొనసాగుతుంది. దీంతో పోలీసుల సమక్షంలో వాహనాలకు తక్కువ మోతాదులో ఇంధనం కొట్టేస్తున్నారు. క్యాన్లు బాటిల్చుకో డీజిల్ పెట్రోల్ ఇవ్వవద్దని అధికారులు హెచ్చరించారు. ఎన్ని చేసినా బాటిల్స్ కు పలుచోట్ల పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారని అధికారుల పర్యవేక్షణ లేకపోవడం స్పష్టంగా కనబడుతుందని వాహనదారుల ఆరోపించారు.