రాయదుర్గం: పట్టణంలో 40 లక్షలతో చంద్రబాబు పార్కు ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు రాయదుర్గం పట్టణంలో పార్కుల అభివృద్ధి చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. శాంతినగర్ వద్ద 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన చంద్రబాబు పార్కు ను గురువారం ఆయన ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, టంకశాల హనుమంతుతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.