డిచ్పల్లి: ధర్మారం బి గ్రామంలో కాంగ్రెస్ రాస్తారోకో: ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలకు డిమాండ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై ధర్మారం బి గ్రామంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. తాతా మధును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.