డిచ్పల్లి: డిచ్పల్లి 7వ బెటాలియన్లో ఘనంగా విజయదశమి వేడుకలు
డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ తెలంగాణలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. బెటాలియన్ ప్రాంగణంలో వాహన, ఆయుధ పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ బి.సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ డి.శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.