నిజామాబాద్ సౌత్: ఎల్ నినో ఎఫెక్ట్: యాసంగిలో వరి వద్దు.. కలెక్టర్ కీలక ఆదేశాలు
ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. యాసంగిలో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.