డిచ్పల్లి: డిచ్పల్లిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ బైక్ ర్యాలీ
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సెవెంత్ బెటాలియన్ టీఎస్ఎస్పీ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కమాండెంట్ బి. సీతారాం నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ద్వారా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.