మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనుల పురోగతి డ్రోన్ కెమెరా దృశ్యాలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని గంటవానిపల్లి సమీపంలో జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం లైనింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డ్రోన్ విజువల్స్ లో ప్రాజెక్టు పనుల పురోగతిని చూడవచ్చు అని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.