శింగనమల: ముంటిమడుగు గ్రామానికి చెందిన పదో తరగతి మొదటి స్థానంలో నిలిచిన హారికను సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
ముంటిమడుగు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి హారికను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆనంద్. సోమవారం సాయంత్రం 4 గంటల 50 నిమిషాల సమయంలో అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు పదవ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో సాధించటంతో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తున్నారన్నారు.