నిజామాబాద్ నార్త్: నిజామాబాద్: గాయత్రీనగర్‌లో పట్టపగలే భారీ చోరీ
నిజామాబాద్ గాయత్రీనగర్‌లో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారం, 30 తులాల వెండి, 10 వేల నగదును దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.