Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Aap

తాడిపత్రి: తాడిపత్రి మండలంలోని శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి దేవాలయం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్

India | Sep 11, 2025
తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఉన్నప్రముఖ పుణ్య క్షేత్రం, పర్యాటక ప్రదేశమైన శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి దేవస్థానం వద్ద వాటర్ ఫాల్ ఉద్ధృతంగా ప్రవస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో పొంగిపొర్లుతోంది. పర్యాటకులను అటువైపు అధికారులు వెళ్ళనీయలేదు. నియోజకవర్గంలోని యాడికి తాడిపత్రి మండలాలలో గురువారం ఉదయం కూడా వర్షం పడటంతో వరద నీరు పొంగిపొర్లుతోంది.

MORE NEWS