Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన ఇంటి పన్ను చెల్లించిన మంత్రి స్వామి

Kondapi, Prakasam | May 4, 2026
మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తన ఇంటి పన్ను చెల్లించి సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన స్వగృహానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మంత్రి ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి పన్ను మొత్తాన్ని అందజేసి రశీదు పొందారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సాయ పడాలని కోరారు.

MORE NEWS