Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: మంచినీటి అవసరాల కోసం సాగర్ జలాలు విడుదల చేయడంతో జలకళ సంతరించుకున్న దర్శి

Darsi, Prakasam | Jun 1, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఓబీసీ కెనాల్ లో సాగర్ జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాగడానికి అవసరాలకు ఈ సాగర్ జలాలను ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. మంచినీటి చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం తాగునీటి కోసమే ఈ సాగర్ జలాలను ప్రస్తుతం విడుదల చేశారు. దీంతో దర్శి ప్రాంతంలో సాగర్ జలాలతో ప్రధాన కాలువలు జలకలను సంతరించుకున్నాయి.

MORE NEWS