తిరుమలాయపాలెం: పిండిప్రోలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీసు డ్రైవర్ రాకేష్ మృతి
పిండిప్రోలు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోలీసు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ (22) చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా, పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.