Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: రాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ సమావేశం, స్థానిక సమస్యలపై చర్చించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

Giddalur, Prakasam | Jun 22, 2026
మార్కాపురం జిల్లా రాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్వసభ సమావేశం ఎంపీడీవో వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు చర్చించారు. ముఖ్యంగా నీటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. అంతేకాకుండా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా చేసి పారిశుద్ధ కార్మికులకు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో తెలిపారు.

MORE NEWS