Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: భార్యాభర్తల మధ్య గొడవతో మనస్థాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించగా కాపాడిన పోలీసులు

India | Jul 5, 2026
మార్కాపురం పట్టణంలో నివాసముంటున్న శివయ్య భార్యాభర్తల మధ్య గొడవతో మనస్తాపం చెంది తను ఆత్మహత్య చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 112 కు కాల్ చేశారు. దీంతో రూరల్ పోలీసులు వెంటనే స్పందించి కందివారిపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఉండగా అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబానికి అప్పగించారు.