విశాఖపట్నం: విశాఖలో సీఐఐ సమ్మిట్: పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఐ.ఎన్.ఎస్ డేగా వద్ద ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ సదస్సు వల్ల రాష్ట్రానికి, విశాఖకు పారిశ్రామికంగా మంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.