మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి పెరుగుపడిన ఘటనలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. పొలాలలో వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో దేశి రెడ్డి రవణమ్మ చిలకల రమాదేవి ఏరా గొర్ల రమణమ్మలు పిడుగుపాటు గురయ్యారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.