దర్శి: దర్శి పట్టణంలో రెండు మోటార్ బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
Darsi, Prakasam | Apr 18, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఎదురెదురుగా రెండు మోటర్ బైకులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ కోసం ఎదురు చూస్తుండగా అక్కడికి వచ్చిన ఎస్ఐ మురళి వెంటనే స్థానికుల సహాయంతో వారిని తన జీపులో ఎక్కించుకొని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.