గిద్దలూరు: గిద్దలూరు abm పాలెంలో అమ్మని నాన్న చంపేశాడు అంటూ చిన్నారులు కన్నీరు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
అమ్మని నాన్న చంపేశాడు అంటూ చిన్నారులు చెబుతున్నా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. గిద్దలూరు ఏబీఎం పాలెం లో గురువారం అనుమానంతో ప్రేమ కుమారుని ఆమె భర్త గంగరాజు రోకలబండతో దాడి చేసి హతమార్చాడు. 15 సంవత్సరాల క్రితం వీరికి వివాహం కాగా ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. తమ తల్లి తన తండ్రి చేతిలోనే హత్యకు గురి కావడంతో వారు రోదించారు.