Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: బంగారు షాప్ యజమానులకు పలు సూచనలు చేసిన కురిచేడు ఎస్ఐ శివ

Darsi, Prakasam | May 15, 2026
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని బంగారు షాపు యజమానులకు ఎస్ఐ శివ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు బంగారు షాపు యజమానులు సహకరించాలని కోరారు. దుకాణ పరిసరాలు కనపడేలా నాణ్యతతో కూడిన సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

MORE NEWS