దర్శి: దొనకొండ మండలం రుద్ర సముద్రంలో పొలాలను పరిశీలించిన పారిశ్రామిక కారిడార్ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రంలో ఇండియన్ డిఫెన్స్ కంపెనీ భారత్ డైనమిక్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ రాజబాబు తో కలిసి పారిశ్రామిక కారిడార్ పొలాలను పరిశీలించారు. కలెక్టర్ తో అనువైన ప్రాంతం కోసం రెవెన్యూ అధికారులు మండల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వాములు పొలాలను పరిశీలించారు.