శింగనమల: వెంకటాపురం గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి
వెంకటాపురం గ్రామ శివారులోని రెండు ద్విచక్ర వాహన ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్రమైన గాయాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయం ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.