విశాఖపట్నం: సింహాచలం అన్నప్రసాద పథకానికి రూ. 5.32 లక్షల భారీ విరాళం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖపట్నంకు చెందిన మన్నె వర్షిణి రూ. 5,32,000 విరాళం అందజేశారు. ఈ చెక్కును ఆమె ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావుకు ఆదివారం అందించారు.