శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
సింగనమల మండల కేంద్రంలోని 2026,2027 కు సంబంధించిన బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి. గ్రామంలోని ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులు సూచించారు. కలిసికట్టుగా పని చేయాలన్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయం లో అధికారులతో సమావేశం