విశాఖపట్నం: విశాఖపట్నం బిజినెస్ ఎక్స్పో-2026ను సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నంలోని గదిరాజు ప్యాలెస్లో జరుగుతున్న బిజినెస్ ఎక్స్పో-2026ను హోం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. మూడో రోజు జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పాల్గొన్నారు. వ్యాపార రంగ అభివృద్ధికి ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.