Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దర్శి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం

Darsi, Prakasam | Jul 2, 2026
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం లో ముండ్లమూరు తాళ్లూరు దర్శి తదితర ప్రాంతాలలో గురువారం తెల్లవారుజాము నుండి వర్షం జల్లులు పడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఎండాకల్లాడిన ప్రజలకు ఈ వర్షం పోరాట కలిగించింది. పిడుగులు పడే అవకాశం ఉందని అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు ఫోన్లో మెసేజ్లు పంపుతున్నారు.

MORE NEWS