కొండపి: సింగరాయకొండ మండలంలో ఆచారాల పేరుతో బలవంతపు వసూళ్లు చేసిన 27 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి వెల్లడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఆచారాల పేరుతో బలవంతపు వసూళ్లు చేసిన 27 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి మీడియాకు తెలిపారు. శుక్రవారం సర్కిల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన సీఐ శ్రీహరి తీవ్రంగా హెచ్చరించారు. వసూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేసిన మరో 37 మందిపై బైండవర్ కేసులు పెట్టామన్నారు.