Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: దూపాడు వద్ద ట్రాలీ ఆటో మోటార్ సైకిల్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు వద్ద ట్రాలీ ఆటో మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

MORE NEWS