మార్కాపురం: జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానంను హనుమాన్ జయంతి సందర్భంగా నూతన రంగులతో తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా రేపు జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. శోభయాత్ర కమిటీ, విశ్వహిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు