విశాఖపట్నం: యజమాని పార్థివ దేహం వద్ద కంటతడి పెట్టిస్తున్న మాక్స్
మాజీ మంత్రి ఆళ్ల నాని గారి పార్థివ దేహం వద్ద 'మాక్స్' అనే పెంపుడు కుక్క చూపిస్తున్న ప్రేమ, ఆవేదన అందరినీ కదిలిస్తోంది. తన యజమానిని విడిచి ఉండలేక ఆ కుక్క పడుతున్న ఆవేదన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.