శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో వినతి పత్రం
సింగనమల మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీవో కు వినతిపత్ర సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు